మోనా చోప్రా,Monachopra
పరిచయం : మోనా చోప్రా, బాలీ వుడ్ నటి . షెర్లిన్ చోప్రా అని కుడా అంటారు. మొదట ఈమె ఒక మోడల్ . బాగా సెక్సీ గా యాక్ట్ చేస్తారు. ఆరోగ్యానికిఅంత మంచిది కాదు . ప్రొఫైల్ : పేరు : మోనా చోప్రా, రియల్ నేమ్ : షెర్లిన్ చోప్రా , మతము : క్రిస్టియన్ , ముస్లిం మిలితము , ఎత్తు :5' 6'' . Nationality : సగం ఇండియన్ సగం పర్సియన్ , మొదటి సినిమా : టైం పాస్ , మోనా చోప్రా నటించిన చిత్రాలు ఎ ఫిల్మ్ బై అరవింద్-తెలుగు , హిందీ : 2007 Red Swastik 2006 Game 2006 Naughty Boy 2006 Jawani Diwani - A Youthful Joyride 2006 Raqeeb - Rivals In Love 2005 Dosti - Friends Forever 2005 Time Pass ============================ Visit my website : dr.seshagirirao.tripod.com