జై ఆకాష్ , Jai Akash
-------------------------------------------------------------------------------------------------------------------------------------- పరిచయం : ఆకాష్ బాగా పేరున్న తమిళ నటుడు. లండన్ లో పుట్టి లండన్ లో పెరిగి ' కోలి వుడ్ ' లో స్థిరపడ్డాడు . తెలుగు లో " అనందం , ఆనంద మాయే " సుపర్ హిట్ . తమిళం , కన్నడం , మలయాళం , లో ఎన్నో సినిమా లు చేస్తున్నాడు . ప్రొఫైల్ : పేరు : జై ఆకాష్ ఇంకో పేరు : జై సతీష్ , పేరు మార్పూ : ఆకాష్ జై గా మార్చుకున్నారు . పుట్టిన ఊరు : లండన్ , తోబుట్టువులు : ఇద్దలు సోదరులు , ఒక సోదరి , మొదటి ఫిలిం : " రోజవనం " తమిళం - 1999 , తెలుగు సినిమా : ఆనందం , నటించిన సినిమాలు : Actor స్వీట్ హార్ట్ (2009) ఆడద ఎన్న అజ్హగు (2009) - వసం పంచమిర్థం (2008) - శ్రీ రామ గోరింటాకు (2008) చిరుత (2007) - యంగ్ చరణ్ (as మాస్టర్ ఆకాష్) అందాల రాముడు (2006) కంగల్ కైదు సి (2004) ఒంనం రాగం (2003) ఆనందం (2001) director/writer స్వీట్ హార్ట్ (2009) - writer,director ===============================...