Posts

Showing posts with the label ఉపేంద్ర

ఉపేంద్ర , Upendra

Image
పరిచయం : ఉపేంద్ర కన్నడ సినిమా నటుడు , దర్శకుడు , స్క్రిప్ట్ రైటర్ , మధ్య తరగతి కుటుంబము లో పుట్టి పెరిగిన ఈయన 'దర్శకుడు - కాశీనాథ్ ' వద్ద రైటర్ గా , అసిస్టెంట్ దర్శకుడి గా గా తన కెరీర్ ని ప్రారంభించారు . తన మొదటి వెంచర్ " తర్లె నన్మగా" ప్రొఫైల్ : పేరు : ఉపేంద్ర . ముద్దు పేరు : ఉప్పి పుట్టిన తేది : 18(17)-సెప్టంబర్ -1967 , పుట్టిన ఊరు : కుందూరు(గ్రామము) - ఉడిపి జిల్లా - కర్ణాటక చదువు : బి.కాం . తండ్రి : వంటవాడు - బీద బ్రాహ్మిన్ భార్య : ప్రియాంక త్రివేది , నటించిన తెలుగు సినిమాలు : టాస్(2007) రా (తెలుగు) నీతోనే వుంటాను (తెలుగు) H2O (తెలుగు) 'ష్‌' సేలుట్.(తెలుగు) ఫిల్మోగ్రఫీ : Director Tharle Nan Maga Sshhh Om Operation Antha A (1998) Swasthik(1999) Upendra Actor Ananthana Avanthara Shhh Operation Antha A Upendra Preethse H2O Superstar Nagarahavu Naanu Naane Hollywood Kutumba Raktha Kanneru Omkara Gokarna Gowramma News Autoshankar Uppi Daada MBBS Tandege Takka Maga Aishwarya Parodi Masti Lavakusha Anatharu Bhimoos B...