Posts

Showing posts with the label విజయలక్ష్మి గాయని

విజయలక్ష్మి గాయని , Vijayalakshmi (singer)

Image
పరిచయం : విజయలక్ష్మి మంచి గాయని . పాటలు పాడడం అందరి వల్ల కాదు , మంచి స్వరం దేవుడిచిన వరం . తన 8 వ ఏటనే సినిమాలో పాటలు పాడిన విజయలక్ష్మి ... తెలుగులోనే కాకుండా 7 భాషల లో ఎన్నో పాటలు పాడేరు . ప్రొఫైల్ : పేరు : విజయలక్ష్మి , ఊరు : హైదరాబాద్ , నాన్న : రామకృష్ణ ప్రసాద్ - కర్ణాటక సంగీతం లో కచేరీలు చేసేవారు . ఎ.పి.యస్.ఇ.బి. లో ఇంజనీర్ . అమ్మ : సుగుణ - క్లాసి కల్ సంగీతం లో ప్రావీణ్యత ఉంది , రేడియో అరిస్ట్ . తోబుట్టువులు : ఒక అక్క - ఈమె కుడా గాయనే .యునియన్ బ్యాంక్ లో పని . చదువు : యం .కాం . భర్త : శ్రీనివాస్ ,-రిలయన్స్ న్యూ ఇన్సురెన్స్ లో పని . పిల్లలు : ఒక అమ్మాయి - సింధూర , కెరీర్ : రవీంద్ర భారతి లో పాలు కార్యక్రమాల్లో పెదేవారు. దూరదర్సన్ లో జానపదం , దేశభక్తి తదితర గీతాలు పాడేవారు ... అలా దూరదర్సన్ లో తొలుత భావల్లరి ,సుమాంజలి అనే ప్రగ్రంస్ కి యాంకర్ గా చేసారు ,siticable లో 'అన్త్యాక్షరి 'చేసారు . న్యూ ఇండియా ఇన్సురెన్స్ లో ఉద్యోగం చేస్తూ పాటలు ప్రోగ్రామ్స్ కి వెళ్లేవారు . తొలి సరిగా మాస్టర్ వేణు గారి " మోహనరాగం " అనే సినిమాలో ఒక శ్లోకం పాడేరు. ఫిల్మోగ్రఫీ : గాయని ...