Posts

Showing posts with the label Catherine Tresa Alexandar-కేథరిన్‌ ట్రెసా అలెగ్జాండర్‌

Catherine Tresa Alexandar-కేథరిన్‌ ట్రెసా అలెగ్జాండర్‌

Image
  -   ----------------------------------- పరిచయం (Introduction) :  స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో ఓ అమ్మాయిగా నటిస్తోన్న కేథరిన్‌ అసలు పేరు కేథరిన్‌ ట్రెసా అలెగ్జాండర్‌. 2010 లోనే కెరీర్‌ ఆరంభించిన ఈ కేరళ కుట్టి... ఈ ఏడాది ప్రథమార్ధంలో వరుణ్‌సందేశ్‌తో కలిసి ‘చమ్మక్‌ చల్లో’ అంటూ తెలుగు తెరపై తళుక్కున మెరిసింది. తన అందచందాలతో ఇట్టే ఆకట్టుకున్న ఈ జవ్వనికి ఆ సినిమా రిలీజ్‌ అవ్వడం ఆలస్యం రెండు భారీ ఆఫర్లు మూటగట్టుకుని తెలుగు ప్రేక్షకులను తన హాట్‌ అందాలతో కవ్వించడానికి సిద్ధమవుతోంది. తొలుత కన్న డ, ఆ తరువాత మలయాళం, ఇప్పుడు తెలుగు సినిమాలో వన్‌ బై వన్‌ అరంగేట్రం చేసుకుంటూ పోతున్న అందాల తార కేథరిన్‌ .మలయాళం సరిగా రాదు . ఇంగ్లిష్ , హిందీ బాగా మట్లాడగలదు . జీవిత విశేషాలు (profile) :  స్క్రీన్‌ నేమ్‌    : కేథరిన్‌ పూర్తిపేరు    : కేథరిన్‌ ట్రెసా అలెగ్జాండర్‌ పుట్టినతేది    : 10 సెప్ట...