దివ్యభారతి , Divyabhaarati
============================================ పరిచయం : ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి దివ్యభారతి. ఈమెను నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం బొబ్బిలి రాజాతో పరిచయం చేసాడు. ప్రొఫైల్ : పేరు : దివ్య భారతి , పూర్తి పేరు: దివ్య ఓం ప్రకాష్ భారతి పుట్టిన తేది = 25-ఫిబ్రవరి-1974 పుట్టిన ఊరు : ముంబై , చదువు : గ్రేడ్ 9 th , ఎత్తు = 5'4" బరువు = 52 Kgs తండ్రి = ఓమ్ ప్రకాష్ భారతి . తల్లి = మీట భారతి , తోబుట్టువు :ఒక తమ్ముడు 'కునాల్ భారతి . భర్త :సీక్రెట్ గా sajid Nadiadwala మే-1992 లో పెళ్లి చేసికొంది. మరణము : ముంబై లో 5 అంతస్తుల భవనమ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకొంది...5 ఏప్రిల్ 1993. దివ్యభారతి చిత్రాలు తెలుగు బొబ్బిలిరాజా చిట్టెమ్మ మొగుడు అసెంబ్లీ రౌడీ రౌడీ అల్లుడు ధర్మ క్షేత్రం , తొలి ముద్దు , నా లైఫ్ నా స్వర్గం , తమిళ్ : నిల పెన్నే , హిందీ : విశ్వాత్మ , షోల ఆర్ శబ్నం , దిల్ క క్యా కసూర్ , జాన్ సే ప్యార , దీవన , బల్వాన్న్ , దిల్ ఆశన హై , గీత , క్షత్రియ , రంగ్ , షత్రంజ్ ,