Posts

Showing posts with the label Chellapilla Satyam-చెళ్ళపిళ్ళ సత్యం

చెళ్ళపిళ్ళ సత్యం , Chellapilla Satyam

Image
****************************************************** పరిచయం : చెళ్ళపిళ్ళ సత్యం తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు. ఇతడు విజయనగరం జిల్లాలో కొమరాడగ్రామంలో జన్మించారు. సంగీతం మీద ఆసక్తి ఉన్నందున మొదటి లో కొన్ని స్టేజి డ్రామా లో నటిచి పాటలు పాడేవారు . తరువాత మద్రాస్ వెళ్లి సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు ఆర్కెస్ట్రా లో చేరారు ... కొన్నాలు టి.వి. రాజు దగ్గర అసిస్టెంట్ గా ఉన్నారు . ప్రొఫైల్ : పేరు : చెల్లపిల్లి సత్యం , ఊరు : కొమరాడ గ్రామము - విజయనగరం జిల్లా , మరణము : * - * - 1989 , సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు అంకుశం (1990) ఆహుతి (1988) తలంబ్రాలు (1987) Aaj Ke Sholey (1985) మహానగరంలో మాయగాడు (1984) పట్నం వచ్చిన పతివ్రతలు (1982) ప్రేమ నాటకం (1981) గడసరి అత్త సొగసరి కోడలు (1981) ప్రేమ తరంగాలు (1980) నకిలీ మనిషి (1980) ఆరని మంటలు (1980) కోరికలే గుర్రాలైతే (1979) దొంగల దోపిడి (1978) మనుషులు చేసిన దొంగలు (1977) అందమే ఆనందం (1977) ప్రేమలేఖలు (1977) భక్త కన్నప్ప (1976) మంచివాళ్ళకు మంచివాడు (1973) రాణీ ఔర్ జనీ (1973) పాపం పసివాడు (1972) ...