Posts

Showing posts with the label భువనేశ్వరి (నటి)

భువనేశ్వరి (నటి), Bhuvaneswari (actress)

Image
పరిచయం : భువనేశ్వరి తెలుగు సినీ నటి , సుమారు 50 సినిమాలలో తెలుగు , తమిళం కలిపి నటించారు . " కుర్కురే" సినిమాలోహీరోయిన్ గా నటించారు . లేడీ విలన్ గా టెలివిజన్ శోవ్స్ (ప్రోగ్రామ్స్)లో నటిన్స్తున్నారు.. ప్రొఫైల్ : పుట్టిన తేది : 04-జూన్ -1975. జన్మ స్థలం : చిత్తూర్ - ఆంధ్రప్రదేశ్ , ఫిల్మోగ్రఫీ :- తెలుగు 2008 -- కుర్కురే బాయ్స్- (2003) - The Prostitute 2004 -- గుడుంబా శంకర్ దొంగ రాముడు & పార్టీ ,(2003) కొంచం టచ్ లో ఉంటే చెపుతాను ,(2005) తమిళ్ 2003 -- బాయ్స్