Posts

Showing posts with the label శేషేంద్ర శర్మ గుంటూరు

శేషేంద్ర శర్మ గుంటూరు , Sheshendra sharma gunturu

Image
పరిచయం : శేషేంద్ర శర్మ, 1975లో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా ' ముత్యాలముగ్గు ' లో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే ప్రసిద్ధమైన పాటను సూచించారు . ఆ సినిమాలో అధిక భాగం శేషేంద్ర నివాసమైన జ్ఞానబాగ్ పాలెస్ లో చిత్రీకరించబడింది. ఇది ఈయన సినిమాలకోసం రాసిన ఒకేఒక్క పాట. ప్రొఫైల్ : పేరు : గుంటూరు శేషేంద్ర శర్మ , పుట్టిన తేది : 20- అక్టోబర్ 1927 , పుట్టిన ఊరు : నాగరాజుపాడు , నెల్లూరు జిల్లా , నివాసము : పంమంది లోని ధన్రాజ్గిరి ప్యాలెస్ , భార్య : ఇందిరా దేవి ధనరాజ్ గిర్ తండ్రి : సుబ్రమణ్య sharma , తల్లి : అమ్మాయమ్మ , చదువు : బి.ఎ.బి.యల్.., ఉద్యోగం : పురపాలక శాఖా లో కమిషనర్ గాను , జనవాణి పత్రిక లో పాత్రికేయుడు గా ను , పిల్లలు : శేషేంద్ర మొదటి భార్యద్వారా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరణము : 31 మే , 2007 -గుండెపోటు తో మరణించారు , ఫిల్మోగ్రఫీ : ' ముత్యాలముగ్గు ' లో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే ప్రసిద్ధమైన పాట రాశాడు. రచనలు 1951 - "సోహ్రాబ్ - రుస్తుమ్" అనే పారశీక రచన తెలుగు అనువాదం (ఆంగ్ల రచననుండి) 1968-72 - శేష జ్...