Posts

Showing posts with the label సుమన్ షెట్టి

సుమన్ షెట్టి , Suman Shetty

Image
========================================================== పరిచయం : సుమన్ షెట్టి ఒక ప్రముఖ తెలుగు హాస్య నటుడు . ముద్దు ముద్దు మాటల తో అమాయకపు చూపుల తో మన ఇంట్లో చిన్నన తమ్ముడి లా కనిపించే నటుడు సుమన్ శెట్టి . దర్సకుడు తేజ ఇతన్ని జయం చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయం చేసారు . ఇతడు తెలుగు , తమిళ భాషలలో కలిపి సుమారు 50 చిత్రాలలో నటించారు . సుమన్ సెట్టి ప్రొఫైల్ : పుట్టిన తేది :- 1 మే 1981 ( 1981 - 05 - 01 ) , పుట్టిన ఊరు : విశాఖపట్నం , ఆంధ్ర ప్రదేశ్ , ఇండియా నాన్న : పోచర్ల గుప్త . వ్యాపారం కిరాణా , అమ్మ : రమాదేవి , తోబుట్టువులు : ఒక అక్క . చదువు : 10 తరగతి , తరువాత వ్యాపారము లో నాన్నకి సాయం , సినిమా అనుభవం : నాటకాలు గాని , సినిమా వేషాలు గాని అనుభవం లేదు , ఫైల్మోగ్రఫి : 90 సినిమాలు చేసారు . అన్ని భాషల లో , తెలుగు : హిఘ్వి - అందాల అమితాబ్ బచ్చన్ - విజయదసమి - ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే - రైల్వే గేటు - ఖతర్నాక్ - అన్నవరం - రీమేక్ ఆప్ తమిళ్...