Posts

Showing posts with the label ఘంటసాల వెంకటేశ్వరరావు

ఘంటసాల వెంకటేశ్వరరావు , Ghantasala Venkateswararao

Image
---------------------------------------------------------------------------------------- పరిచయం : - ఘంటసాల వెంకటేశ్వరరావు - ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. . ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు . ప్రొఫైల్ : పేరు : ఘంటసాల వెంకటేశ్వరరావు, పుట్టిన తేది : 4-డిసెంబర్ -1922. మరణము : 1974 ఫిబ్రవరి 11 న ఆస్పత్రిలో కన్నుమూసారు . పుట్టిన ఊరు : చౌటపల్లి , near గుడివాడ, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా తండ్రీ పేరు : ఘంటసాల సూర్యయా - గాయకుడు , వెంకటేశ్వరరావు బాల్యము లోనే తండ్రీ చనిపోయారు . మేనమామ : రాయాలి పిచ్చి రామయ్య - ఈయన వద్దనే పెరిగి పెద్దయ్యారు . సాలూరు చిన్న గురువు గారు అని అంటారు. పాట పాడినమొదటి సినిమా : సీత రామ జననం , పెళ్లి : 1944 మార్చి 4 న ఘంటసాల తన మేనకోడలయిన సావిత్రిని పెళ్ళి చేసుకున్నాడు . పిల్లలు : 5 గురు . ఇద్దరు కొడుకులు -విజయ కుమార్ , రత్న కుమార్ , 3 గగురు కూతుర్లు -శ్యామల , సుగుణ , శాంతి . కెరీర్ : పెళ్లి రోజు సాయంత్రం తానే తన పెళ్ళికి కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడ...