Posts

Showing posts with the label Akshara(Rekha)-అక్షర(రేఖ)

అక్షర(రేఖ) , Akshara(Rekha)

Image
======================================== పరిచయమ : ఈమె బెంగళూరు (కర్ణాటక) నివాసి ,"ఆనందం" ఫేం రేఖ "అక్షర"గా తన పేరును మార్చుకుంది. "జాబిలి, ఒకటో నెంబర్ కుర్రాడు" మొదలైన సినిమాలలో నటించిన రేఖ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలలో కనిపించలేదు. ఇటీవలే "హైదరాబాద్ నవాబ్స్" ఫేం దర్శకుడు రూపొందించే ఒక సినిమాలో నటించనుంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సందర్భంగా రేఖ తన పేరు మార్పును వెల్లడించింది. పేరు మార్పు :తన మాటల్లో :(courtesy - MSN India) పేరు మార్పును గురించి రేఖను అడుగగా... ఒక బలమైన కారణమే ఉందంటూ... గతంలో ఒక ప్రముఖ ఛానల్ నటి అయిన రేఖ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని... ఆ రేఖ నేనేనంటూ స్క్రోరింగ్‌లో చూపించటమే కాకుండా నేను నటించిన సినిమాల పేర్ల జాబితాను వరుసగా వేసేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నా స్నేహితులు ముంబైలో ఉన్న నాకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో మా కుటుంబమంతో ఆశ్చర్యపోయింది. ఇలా నేను బ్రతికుండగానే చంపేశారు. కానీ ఆ తరువాత ఆ ఛానల్ వారు ఒక సవరణ వార్త కూడా వేయలేదు. ఇలా తప్పుగా ప్రచారమైన వార్తతో నాకున్న దిష్టి పోయింద...