చదలవాడ కుటుంబరావు , KutumbaraoChadalawada
చదలవాడ కుటుంబరావు ప్రసిద్ధ తెలుగు సినిమా హాస్యనటుడు. మొదట వీరు నాటకరంగంలో ప్రవేశించి కృషి చేశారు. 1951లో తెలుగు సినిమాలలో ప్రవేశించారు. వీరు చాలా సినిమాలలో నౌకరు పాత్రలు దరించి పేరుపొందారు. వీరు విజయా సంస్థలో పాతాళభైరవి, పెళ్ళిచేసి చూడు చిత్రాలలో నటించారు. నటనలో వీరి యాస భాష ప్రత్యేకమైన హాస్యనటులుగా నిలబెట్టింది. వ్యక్తిగతంగా వీరు మంచి చమత్కారి. పెద్ద మనుషులు, మాయాబజార్, పెళ్లినాటి ప్రమాణాలు సినిమాలలోని వీరి పాత్రలు గుర్తుండిపోతాయి. వీరు 1968లో పరమపదించారు. ఫైల్మోగ్రఫి # నవరాత్రి (౧౯౬౬) # తిరుపతమ్మ కథ (౧౯౬౩) # శ్రీ కృష్ణార్జున యుధం (౧౯౬౩) .... మంచి బూది # భార్య భర్తలు (౧౯౬౧) # జయభేరి (౧౯౫౯) .... దప్పుల రాఘవులు # కృష్ణ లీలలు (౧౯౫౯) # పెళ్లి నాటి ప్రమాణాలు (౧౯౫౮) # అప్పు చేసి పప్పు కూడు (౧౯౫౮) .... చెంచయ్య # మయ బజార్ (౧౯౫౭/ఐ) .... లంబు # తోడి కోడళ్ళు (౧౯౫౭) .... తిరుపతయ్య # చరణ దాసీ (౧౯౫౬) .... హనుమంతు # కన్యసుల్కం (౧౯౫౫) .... పోలిసేట్టి # సంతానం (౧౯౫౫) # అర్ధాంగి (౧౯౫౫) # పరివర్తన (౧౯౫౪) .... పిచి వాడు # పెద్దమనుషులు (౧౯౫౪) .... సేశావతారం # పల్లెటూరు (౧౯౫౨) # మన ...