జయ బి. , Jaya B
పరిచయం : తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నా మహిళా సినీ దర్శకుల్లో జయ ఒకరు . జరనలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి సూపర్ హిట్ ఫిలిం వీక్లీ నెలకొల్పి విజయం సాధించి , తరువాత సినిమా డైరెక్షన్ లోకి దిగారు ..'చంటిగాడు ' సినిమా తో మంచి గుర్తింపు వచ్చినది . ప్రొఫైల్ : పేరు : జయ ,బి.ఎ. పుట్టిన తేది : 11 జనవరి , పుట్టిన ఊరు : రావులపాలెం - తూర్పు గోదావరి జిల్లా , భర్త : బి.ఎ.రాజు , చదువు : ఎం .ఎ. , జర్నలిజం లో డిప్లమో , ఫిల్మోగ్రఫీ : దర్శకురాలి గా పెమికులు-2005, చంటిగాడు --2003 , ప్రేమలో పావని కళ్యాణ్ - 2002, గుండమ్మగారి మనవడు , సవాల్ , ========================== -Dr.Seshagirirao MBBS --Srikakulam