Posts

Showing posts with the label Sunil Kumar Reddy(Director)-సునిల్ కుమార్ రెడ్డి.పి

సునిల్ కుమార్ రెడ్డి.పి, Sunil Kumar Reddy(Director)

Image
పరిచయం (Introduction) : ఫ్రముఖ సినిమా దర్శకుడు . ఆయన తీసిన గంగపుత్రులు సినిమా కి మూడు విబాగాలలో నంది అవార్డులు వచ్చాయి. సమాజాన్ని ఆలోచింప చేసే దిశగా సినిమాలు తీసే దర్శకుడు సునిల్‌ కుమార్‌ రెడ్డి. జర్ణలిజం అంటే అభిరుచి ఉన్నందున కొన్నాళ్ళు మాగజైన్‌ , కొన్నాళ్ళు ఈవినింగ్ డైలీ పేపరు వైజాగ లో నడిపారు . జీవిత విశేషాలు (profile) : పేరు : సునిల్ కుమార్ రెడ్డి .పి, ఊరు : నెల్లూరు జిల్లా - , చదువు : ఇంట్ ర్మీడియట్ వరకు -- శ్రికాకుళం జిలా సోంపేటలో చదివారు . B.E mechanical తండ్రి : రఘురామరెడ్డి - జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సినిమాలు (filmography ): సైలెన్స్ ప్లీజ్ , హీరో , చాన్స్ , ప్రయత్నం , మేఘం , మిస్సింగ్ , సొంత ఊరు , గంగపుత్రులు , బెస్ట్ ఫ్రండ్స్ -మలయాళం , ================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.