Posts

Showing posts with the label విద్యాసాగర్

విద్యాసాగర్ , Vidhyasagar

Image
పరిచయం : విద్యాసాగర్ మనకు సుపరిచితమైన పేరు , చిన్ననాటి నుండే నాటకరంగం పై ఆసక్తి పెంచుకొని , పెద్దవాడయిన తర్వాత తెలుగు నాటకరంగానికి ఏంటో ఖ్యతినందించిన ముద్దుబిడ్డ. నాటకాలకు అడ్డం వస్తుందని అందరు కలలుకనే బ్యాంకు ఉహ్యోగాన్నే కాదనుకోవ లనుకున్న పట్టుదలగల మనిషి , ఎన్నో నాటకాల లో వేషాలు వేసి బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ అందుకున్నారు ." ఈ చదువులు మా కొద్దు " సినిమాలో ఆయన చసిన కేరక్టర్ మరపురానిది , ప్రొఫైల్ : పేరు : హిదంబి విద్యాసాగర్ , అమ్మ : రంగానయకీదేవి , అమ్మ పుట్టిల్లు - పిఠాపురం . నాన్న : అరంగా నటహర అప్పలచారి . గుంటూరు నివాసి . లాయర్ . ఏమ్ప్లోయ్మేంట్ ఆఫీసర్ గా చాల చోట్ల పనిచేసారు . అన్నా దమ్ములు : నలుగురు - 1 అన్నయ్య -రంగనాద్ ,2 విద్యాసాగర్ , 3 రాంజీ, 4 కృష్ణకుమార్ , పుట్టిన ఊరు : హైదరాబాద్ , చదువు : బి,యస్,సి & పి.జి.డిప్లమో - థియేటర్ఆర్ట్స్ , పిల్లలు : ఇద్దరు ఆడపిల్లలు , కెరీర్ : 1968 "ఆదర్శ యువభారతి " అనే సంస్థ ద్వార నాటకాలు వేసేవారు . తరువాత స్టేట్ బ్యాంకు లో ఉద్యోగం . అట్లూరి రామారావు ద్వారా మొదటి గా " శ్రీ వారికీ ప్రేమలేఖ" ఛాన్స్ వచ్చింద...