హన్షిక ,Hansika Motwani
పరిచయం : తెలుగు తెరకు టెలివిజన్ నుంచి వచ్చిన హాన్సికా మొత్వానితమిళ , తెలుగు పరిశ్రమలో డిమాండ్ గల తార . హిందీ టెలివిజన్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ఆరంభించారు. ఈమె మొదట హిందీ లో నటించారు , జీ టి.వి లో యాక్ట్ చేసారు , పదహారేళ్ళ వయసులోనే హీరోయిన్ అయ్యారు . తెలుగు లో ఇలియానా మాదిరిగా అవకాశాలు వస్తున్నాయి. ఇంగ్లీష్ , హిందీ , తెలుగు , తులు భాషలు వచ్చును , హిందీ సీరియల్స్ " క్యుంకి సాస్ భి కబి బహు తి " , దేశ మెయిన్ నికల హోగా చాంద్ " , హమ్ 2 హైన్ న " , "తుం బిన్ " వలన మంచి పేరు వచ్చింది . మొదటి లో ఎన్నో కమర్సిఅల్ యాడ్స్ చేసారు . samsung electronics , bournvita , పెప్సి , hyndai santro , మున్నగునవి . 2007 లో " దేశముదురు " తో ఫేమ్ అయిపోయారు. 2001 లో " మా పిళ్ళై " తో తమిళ లో ఆరంగేట్రం చేసి అనేక కమర్షియల్ సినిమాలలో సక్షెస్ అయి తమిళులకు ఆరాధ్యదేవత అయినది. ప్రొఫైల్ : ఇతర పేర్లు : బేబీ హన్సిక మోత్వాని , సీమ మోత...