శ్వేత బసు ప్రసాద్ , Shweta Basu prasad (actress)
పరిచయము : 'కొత్త బంగారు లోకం ' సినిమా తో హీరోయిన్ గా తెలుగు తెర కు పరిచయమైన . ఉత్తరప్రదేశ్ నాన్నకు , బెంగాలీ అమ్మకు పుఉట్టిన ఈ భామ 18 ఎల్ల వయసు లో హీరోయిన్ అయిపొయింది . ప్రొఫైల్ : పేరు : శ్వేత , స్క్రీన్ నేమ్ : శ్వేత బసు ప్రసాద్ , (బసు - తల్లి సైడ్ నుండి , ప్రసాద్ తండ్రీ సైడ్ నుండి ), పుట్టిన తేది : 11 జనవరి -1991, పుట్టిన ఊరు : జంషెడ్పూర్ (ఝార్ఖండ్ రాష్ట్రము ), పెరిగిన ఊరు : ముంబై - 3-4 సం . వయసు ఉన్నప్పుడే ముంబై వచ్చేసారు . మాట్లాడే భాషలు : హిందీ , బెంగాలీ , ఎత్తు : 1.65 మీటర్లు , చదువు : 10+2 - CBSE high school -ముంబై . email : shweta_basu_prasad@hotmail.కాం అభిమాన హీరో : అమీర్ ఖాన్ , అభిమాన హీరోయిన్ : మాధురి దేక్షిత్ ,కాజోల్ ,రాణి ముఖర్జీ , మతము : హిందూ . mother Sarmishta is from West Bengal, ather Anuj is from Bihar, కెరీర్ : 11 సం .వయసప్పుడే బాల నటి గా మక్ది (హిందీ)సినిమాలో నటిచారు . ఈ సినిమా రచన , దర్సకత్వము -విశాల్భరద్వాజ్ చే చేయబడింది. హీరోయిన్ 'సబన అజ్మి . బాలనటిగా నతిఒనల్...