Posts

Showing posts with the label KrushnaReddyS.V-ఎస్.వి.కృష్ణారెడ్డి

ఎస్.వి.కృష్ణారెడ్డి , KrushnaReddySV

Image
--------------------------------------------- పరిచయం : క్రిష్ణారెడ్డి ఈష్టుగొదావరి జిల్లా కొంకుడూర్ నివాసి, కామర్స్ లో ఎం.ఎ. మాస్టర్ డిగ్రీ చేసిన ఈయనకు సినిమాలంటే మహా ఇస్టము. తన ఫిల్ము కెరీర్ ని "పగడాల పడవ"తో మొదలైనది. కిరాతకుడు లో ఒక చిన్న పాత్ర వేసారు. తరువాత యాక్టర్ గా అవకాసాలు కోసం ప్రయత్నించలేదు. తన స్నేహితుడు అచ్చిరెడ్డి తో దర్శకుడుగా ఎదిగారు. ఈయన మంచి రచియిత,దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్, ప్లేబేక్ సింగర్ ,మరియు యాక్టర్. అచ్చిరెడ్డి మోరల్ సపోర్ట్ తో సొంత బ్యానర్ "మనీషా ఫిల్మ్స్" ప్రారంభించి ఎన్నో సినిమాలు ,డబ్బింగ్ చేస్తూ సొంత చిత్రాలు : కొబ్బరిబొండాం, రాజేంద్రుడు గజేంద్రుడు- మున్నగు సినిమాలు చేసారు. సుమారు 28 చిత్రాలు దర్శకత్వము చేసారు. అందులో ఆహ్వానం తనకిస్టమైనది. 2000 లో బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డ్ వచ్చింది. ప్రొఫైల్ : పేరు : యస్.వి.కృష్ణారెడ్డి , ఊరు : ఈష్టుగొదావరి జిల్లా కొంకుడూర్, చదువు : ఎం.ఎ . కామర్స్ , ఎస్.వి.కృష్ణారెడ్డి సంగీత దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలు : * కొబ్బరిబోండాం- * రాజేంద్రుడు-గజేంద్రుడు...