విజయ భాస్కర్ , VijayaBhaskar
---------------------------------------------------------------- పరిచయం : విజయ భాస్కర్ తెలుగు సినిమా దర్శకుడు. తోలి చిత్రం " ప్రార్ధన" తో మంచి పేరు తెచ్చు కున్నారు. కొన్నాళ్ళు దర్శకుడు గా ఉన్నారు , భద్ర , ఆర్య దిల్ రాజు దగ్గర చేసారు . దర్సకత్వము వహించిన కొన్ని చిత్రాలు: స్వయం వరం , నువ్వే కావాలి , నువ్వు నాకు నచ్చావు , మన్మధుడు , మల్లిశ్వరి, జై చిరంజీవ , మొదలగునవి. బొమ్మరిల్లు (2006) పరుగు (2008).