Mahesh Shankar-మహేష్ శంకర్ (music director)
పరిచయం : సంగీతం మీద అభిరుచి ఉన్న మహేష్ శంకర్ "వెన్నెల " సినిమా ద్వారా మ్యూజిక్ దర్శకుడు గా తెరంగాత్రం చేసారుచిన్న తనం నుండి సంగీతం అంటే ఇష్టం ... ఆ విదంగా కీ బోర్డు ప్లే నేర్చుకున్నారు . శివమణి , గణేష్ కుమరేశ్ , సెల్వగణేష్ ల వద్ద అసిస్టంట్ గా పని చేసారు .కార్నటిక్ మ్యూజిక్ వచ్చును . .. ప్రొఫైల్ : పేరు : మహేష్ శంకర్ , పెరిగిన ఊరు : దుబాయ్ , చదువు : మాస్టర్ డిగ్రీ యు.యస్.ఎ. లో చేసారు . అభిమాన దర్శకుడు : ఇళయరాజా , ఎ.ఆర్ . రెహ్మాన్ , ఫిల్మోగ్రఫీ : ప్రైవేటు ఆల్బం .. ముగంగల్ (తమిళ్) ఫ్లవోర్స్ , ఫిలిం -99 , వెన్నెల , ప్రయాణం . ============================ Visit my website : Dr.Seshagirirao.com