దేవ్ గిల్ , Dev Gill (vilan)
పరిచయం : దేవ్ గిల్ బాలీవుడ్ నటుడు . . తెలుగు సినిమాల్లో నటించినా ' మగధీర ' లో విలన్ గా అందరికీ పరిచయమయ్యారు . ప్రొఫైల్ : పేరు : దేవ్ గిల్ , ఊరు : పూణే , తండ్రి : రెస్టారెంట్ యజమాని , తల్లి : హోం మేకర్ , సినీరంగ ప్రవేశం : డిగ్రీ చదువుతున్నపుడే పూణే లో మాడలింగ్ లో పాల్గొన్నారు .. 18 సం . వయసులో నే పూణే లో మోడల్ అఫ్ ది ఇయర్ గా అవార్డు గెలుచుకున్నారు . కాడ్బర్రి చాకొలేట్ , అట్లాస్ సైకిల్ ,promise toothpaste , మున్నగు వాటికి మోడల్ గా adds లో నటించారు . తరువాత పృథ్వి థియేటర్ ద్వారా సినీ రంగప్రవేశం జరిగింది . మొదటి తెలుగు సినిమా ' కృష్ణార్జున' బాగా ఆడనందున ఇతని పేరు మరుగున పడిపోయినది. ఫిల్మోగ్రఫీ : తెలుగు లో > కృష్ణార్జున ( మోహన్బాబు గారి సినిమా ), మగధీర ,( రామ్ చరణ్ ) హిందీ : Mr. Prime Minister (2005) Buy Karavas (2005) Shaheed-E-Azam (2002) source : చిత్ర జ్యోతి .