Posts

Showing posts with the label చంద్రబోస్

చంద్రబోస్ , ChandraBose

Image
పరిచయం : చంద్రబోస్ తెలుగు సినిమా పాటల రచయిత . ఇతను రాసిన కొన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి శైలిని గుర్తుకు చేస్తాయి . ఇంజనీరింగ్ పట్టభద్రుడైనా చిన్నప్పుడు నుండి పాటలమీద ఉన్న మక్కువతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు . ఈయన పాటల రచయితనే కాక నేపథ్యగాయకుడు కూడా . సుమారు 1500 పాటలు వ్రాసారు . ప్రొఫైల్ : స్వంత ఊరు : పర్కల్ (చల్లగరిగ )-- వరంగల్ జిల్లా , చదువు : బి . టెక్ .( జె . యన్ . టి . యు .) కెరీర్ : తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు . పిల్లలు : ఒక కొడుకు , ఒక కూతురు . ఫైల్మోగ్రఫి: ఈయన పాటలు రాసిన కొన్ని సినిమాలు * ఒక్క మగాడు (2007) * అన్నవరం (2006) * ఖతర్నాక్ (2006) * సైనికుడు (2006) * బొమ్మరిల్లు (2006) * విక్రమార్కుడు (2006) * రణం (2006) * హ్యాపి (2006) * జై చిరంజీవ (2005) * భగీరధ (2005) * చత్రపతి (2005) * అల్లరి బుల్లోడు (2005) * ఆంద్ర్హుడు (2005)* అందరివాడు (2005) * అతనొక్కడే (2005) * సుభాష్ చంద్రబోస్ (2005) * చక్రం (2005) * బాలు అబ్చ్దేఫ్గ్ (...