సోమయాజులు చాగంటి , Somayajulu Chaganti
పరిచయం : సోమయలులు చాగంటి .. ప్రముఖ తెలుగు రచయిత . తెలుగు బ్రాహ్మణుడు . ప్రొఫైల్ : పేరు : సోమయాజులు చాగంటి . సొంత ఊరు : శ్రీకాకుళం , పుట్టిన తేది : 15 జనవరి 1915 , పెరిగిన ఊరు : విజయనగరం - దత్తత వలన విజయనగరం వచ్చేసారు . కుటుంబము : భార్య , ఇద్దరు కొడుకులు , ఇద్దరు కుమార్తెలు . మరణము : ౦౧ జనవరి ౧౯౯౪ - త్రోట్ కాన్సర్ తో మద్రాస్ లో చనిపోయారు . Literary works బొందు మల్లెలు చిన్నాజీ దుమ్మలగొంది ఇంపు కుక్కుతేశ్వరం కుంకుదాకు ఊహా వూర్వశి పరబ్రహ్మం వాయులీనం