రామిరెడ్డి కె యస్ ,Rami Reddy K S
పరిచయం : రామిరెడ్డి మంచి సినీ దర్శకుడు . దూరదర్శన్ కి, ఈ టి.వి కి ఎన్నో లఘు చిత్రాలు నిర్మించి ఇచ్చారు . ఈయన 13-జనవరి 2009 న పాంక్రియాస్ వ్యాధి తో చనిపోయారు . ప్రొఫైల్ : పేరు : రామి రెడ్డి కె.యస్ , నివాసము : హైదరాబాద్ , పిల్లలు : కుమారుడు -రమేష్ ... సినిమా ఆటొగ్రఫర్ గా పనిచేస్తున్నారు ,ఒక కూతురు , చదువు : డిప్లమో in ఫిల్మ్ డైరక్షన్ (పూణే ), జర్నలిజం లో డిప్లమో , ఫిల్మోగ్రఫీ :... దర్శకుడు గా అభిమానవంతులు 1973 అనురాగాలు 1975 బందిపోటు రుద్రమ్మ 1983 బంగారు మనుషులు 1973 చల్లని తల్లి 1975 చండి చాముండి 1983 డకు రాణి హిమ్మత్వలి 1986 దుర్గ మా 1986 జడగంటలు 1984 జ్యోతి లక్ష్మి 1973 కడలి వచ్చిన కనక దుర్గ -1982 కలవారి సంసారం 1982 కోరాడ రాణి 1972 కోత పెళ్లి కూతురు 1985 నాగ భైరవ 1984 పిచ్చోడి పెళ్లి 1975 రైలు దోపిడీ 1984 సత్తి రాణి 1972 సీతమ్మ సంతానం 1976 తొలిరేయి గడిచింది 1977 తూఫాన్ మెయిల్ 1978