Posts

Showing posts with the label Mani sharma-మణిశర్మ

మణిశర్మ , Mani sharma

Image
    ------------------------------------------   పరచయం : మణిశర్మ --తెలుగు మరియు తమిళ సినీ రంగంలో పేరుపొందిన సంగీత దర్శకుడు. 80వ దశకంలో కీ.శే. శ్రీ సత్యం గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా సినీ జీవితాన్నిప్రారంభించారు .ఇప్పటి వరకు 60 చిత్రాలకి పైగా సంగీతాన్నందించారు. ఇతని సంగీతంచాలా వరకు ఫాస్ట్బీట్ తో, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. కానీ ఆయన ప్రతీసినిమాలో కనీసం ఒక్కటైనా మెలోడీ ఉంటుంది. అందుకే అతనిని మెలోడీ బ్రహ్మ అని కూడాపిలుస్తారు. పరిశ్రమలోని దాదాపు ప్రతీ నాయకుడికి సంగీతాన్ని అందించారు. ఇతనినిఅగ్రతారల సంగీత దర్శకుడని కూడా అంటారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నెం.1 సంగీత దర్శకుడిగా చలామణీఅవుతున్నారు. ప్రొఫైల్ : పుట్టిన తేది : జూలై 11, 1964, కొన్ని విజయవంతమైన చిత్రాలు బావగారూ బావున్నారా- ఇంద్ర- ఠాగూర్, ఒక్కడు- ఖుషీ- గుడుంబా శంకర్. బాలు- మురారి- పోకిరీ. సమరసింహా రెడ్డి- నరసింహ నాయుడు- అతడు- జై చిరంజీవ- యూత్. మురారి రాగం అన్నయ్య. అథిది. Total filmography    S.No - Movie Name ...