Posts

Showing posts with the label బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి

బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి , B.N.Reddy

Image
-------------------------------------------------- పరిచయం : బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి) (Bommireddy Narasimha Reddy / B.N.Reddy)(నవంబర్ 16, 1908 - నవంబర్ 8, 1977) అనే పేరు వినగానే మదిలో మల్లెల మాలలూగుతాయి. ఆయన సృష్టించిన అజరామరమైన చలనచిత్ర కళాఖండాలు మల్లీశ్వరితో సహా మన కళ్ళ ముందు కదలాడతాయి. బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. బాల్యం ప్రొఫైల్ : పేరు : బి.ఎన్.రెడ్డి పుట్టిన తేది : నవంబర్ 16, 1908. పుట్టిన ఊరు : కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లి గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రీ : బి .ఎన్. తండ్రి గారైన నరసింహారెడ్డి రంగూన్(ఇప్పటి యాంగాన్)కు మద్రాసు(చెన్నై) నుంచి ఉల్లిపాయలు ఎగుమతి చేసేవాడు. మరణము : 25 -02-2004 , సినీరంగ ప్రవేశం : బి .ఎన్.రెడ్డి తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద(1931) దర్శకుడైన హెచ్.ఎమ్.రెడ్డి, నటి కన్నాంబ లతో కలిసి 1938 లో రోహిణి పిక్చర్స్ స్థాపించి 'రంగూన్ రౌడీ' అనే స్టేజి నాటకం ఆధారంగా గృహలక్ష...