Posts

Showing posts with the label ప్రసాద్ బి యల్ వి

ప్రసాద్ బి యల్ వి , Prasad B L V

Image
పరిచయం : ప్రసాద్ గారు ఒక సినీ దర్శక నిర్మాత . చిత్ర విచిత్రాలకు నిలయమైన చిత్ర పరిశ్రమలో ఎన్నో ఒడిదుడుకు లకు లోనైన వ్యక్తి . 43 చిత్రాలకు దర్సకత్వము చేసారు . ప్రొఫైల్ : పేరు : బీరం లీలావరప్రసాద్ , ఊరు : గుడివాడ - కృష్ణ జిల్లా , పుట్టిన తేది : 16 జూలై 1955 , నాన్న : నారాయణరావు , - సినిమా హాలు లో మేనేజర్ గా పని . అమ్మ : చిట్టెమ్మ , భార్య :లక్ష్మి (14 జూన్ 1979న పెళ్లి జరిగినది ), అభిరుచి : నాటకాలు , సినిమాలు ,చూడడం చదువు : బి . ఎ . ; కెరీర్ : డిగ్రీ పూర్తి అయిన తరువాత నాన్న గారితో మద్రాస్ వెళ్ళడం కృష్ణారావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరడం అనుకోకుండా నాన్నగారి కోరిక మేరకు జరిగి పోయాయి ... 1974 లో . ఫిల్మోగ్రఫీ : నాటకాలు > దొంగ జ్యోష్యుడు - తెనాలి రామకృష్ణ కదలు లినిది , అసిస్టెంట్ దర్శకుడు గా కొన్ని సినిమాలు : అభిమానవతి ( కృష్ణ - వాణిశ్రీ ), దొంగలకు దొంగ , దొంగల వేట , దొంగలకు సవాల్ , దేవుడిచ్చిన కొడుకు , ఈకాలం పిల్లలు , కక్ష , చేసిన బాసలు , సంసార బందం , దర్శకుడు గా కొన్ని సినిమాలు : మురుమగలై వాల్గ...