సుమ కనకాల , Suma kanakala
పరిచయం : Suma ఒక మలయాళీ సిని ఆర్టిస్ట్ . నాన్న ఉద్యోగ రీత్యా హైదరాబాద్ ఉంటున్న సమయం లో మేఘమాల సీరియల్ లోరాజీవ్ తో పరిచయం ... పెళ్లి గా ... మారింది . మేఘమాల సేరియాల్ కి దేవదాసు కనకాల డైరెక్టర్ గా చేసారు .అమ్మానాన్నల పెళ్లయిన పదేళ్లకు నేను పుట్టాను. ఒక్కగానొక్క కూతుర్ని అయినా క్రమశిక్షణగా పెంచారు అని అంటారు సుమ . ప్రొఫైల్ : - ఇంటర్వ్యూ ... పేరు : సుమ - యాంకర్ , ఊరు : పెళ్లి కాకముందు - పాలక్కాడ్ (కేరళ), పెళ్ళయిన తరువాత - హైదారాబాద్ . నాన్న : నారాయణ్ కుట్టే - రైల్వే ఉద్యోగం . అమ్మ : విమల - చదువు : యం.కం (M.com)., పెళ్లి : ప్రేమ పెళ్లి - రాజీవ్ కనకాల (10-ఫిబ్రవరి -1999 ). గుణము : Suma ముక్కుసూటి మనిషి , తనకు నచ్చిందీ ,నచ్చలేనిదీ ముఖము మీద చెప్పేస్తుంది , ముద్దు పేరు : రాజీవ్ తనని " మళ్లు , సుమే " అని పిలుస్తారు . ఇష్టమైన ప్రదేశం : కొడైకెనాల్ , Birth day : March 22, 1975 పిల్లలు : ఒక బాబు , ఒక పాప , కొన్ని సీరియల్స్ : 'మేఘమాల', 'మందాకిని', 'సమత', 'ఆరాధన', 'అన్వేషిత', 'జీవన రాగం స్వయ...