Posts

Showing posts with the label మేఘా నాయర్

మేఘా నాయర్ , Megha Nayer

Image
పరిచయం : మలయాళం నుండి వచ్చిన ... ఆసిన్ , నయనతార , గోపిక , కళ్యాణి , మీరాజాస్మిన్ , తదితరుల బాటలోనే వేణు హీరో గా తీసిన " దీపావళి " చిత్రం ద్వార తెలుగు తెర కు ' మేఘా నాయర్ ' పరిచయమయినది . ప్రొఫైల్ : పేరు : మేఘా నాయర్ , ఊరు : తోడువులా -- కొచ్చి దగ్గరలో ( కేరళ రాష్ట్రము ), నాన్న : విజయ్ కుమార్ -- నేవీ ఆఫీసర్ , అమ్మ : రాజీ , గృహుని , సోదరుడు : శ్రిజిత్ -- బ్యాంకు ఆఫీసర్ , కెరీర్ : ఇంట్రెస్ట్ కొద్ది యాడ్స్ లో నటించే అవకాశం వచ్చ్చింది . యాడ ఫెర్ఫార్మెన్స్ మూలంగా సిని అవకాశం వచ్చింది . తొలి సినిమా . . మలయాళం " హాయ్ ". తెలుగు లో : " దీపావళి " తమిళం లో : " తుంగం " నటించిన కొన్ని తెలుగు సినిమాలు : మలయాళం " హాయ్ ". తెలుగు లో : " దీపావళి " తమిళం లో : " తుంగం "