Posts

Showing posts with the label తెలుగు నటి మమత

తెలుగు నటి మమత , Mamatha

Image
తెలుగు చిత్ర సీమలో పరభాషలకు చెందిన హీరోయిన్లు ఆధిపత్యం కొనసాగుతున్న ఈ రోజుల్లో మమత అనే ఓ అచ్చతెలుగు ముద్దుగుమ్మ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చిత్ర రంగ ప్రవేశం చేసింది. 'సండే' చిత్రంతో సినీ కేరీర్‌ను ప్రారంభించింది. ఆతరువాత తమిళలో 'టచ్' అనే చిత్రంలోను, తెలుగులో 'స్వామి శంకర్' అనే చిత్రంలోను నటించి, అందరి ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'సువర్ణ', 'ఇద్దరు బావల ముద్దుల మరదలు', 'క్షణం', 'చిలిపి కృష్ణుడు', 'దొరగారింట్లో దొంగలు' వంటి చిత్రాలతో పాటు.. సాయి గీతా నిర్మించి చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తాజాగా 'ప్రేమించినందుకు..' అనే చిత్రం షూటింగ్ ఇటీవలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మమతతో మాటామంతి... ప్ర: మీకు సినీ అవకాశాలు ఎలా వచ్చాయి? జ: నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే మహా ఇష్టం. అప్పట్లో స్టేజీలపైనే డ్యాన్సులు వేసేదాన్ని. అలాగే క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. సినిమాల్లోకి వెళితే పైకి వస్తావని పలువులు ప్రొత్సహించడంతో ఆ రంగంవైపు ఆలోచించడం మొదలు పెట్టాను. దీంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హైదర...