Posts

Showing posts with the label రవి క్రిష్ణ

రవి క్రిష్ణ , Ravi Krishna(S/o A.M.Ratnam)

Image
================================ పరిచయమ : రవి క్రిష్ణ ... ఎ . మణిరత్నం కుమారుడు . తమిళం లో " 7 G బ్రిన్దవన్ కాలనీ (సెల్వరాఘవన్ దర్సకత్వం)" సినిమా ద్వారా తెరంగేత్రం చేసారు . ఈయన తెలుగువాడైనా (తండ్రి ది .. నెల్లూరు) చెన్నై లో ఉన్నందున తమిళ నటుడయ్యారు . ప్రొఫైల్ : పేరు : రవి క్రిష్ణ , పుట్టిన తేది : 02 మార్చ్ 1983 , చదువు : బి . ఎ డిగ్రీ in ముల్తిమేడియా , డిప్లొమా in Interactive Communications ( పెంట మీడియా ), తండ్రి : ఎ.యం.రత్నం - సిని ప్రొడ్యూసర్. తండ్రి సొంత ఊరు --నెల్లూరు (ఆంధ్రప్రదేశ్) తోబుట్టువు : జ్యోతి కృష్ణ (డైరెక్టర్ ), తెలుగు - ఫిల్మోగ్రఫీ : కొన్ని సినిమాలు నిన్న నేడు రేపు -2009, బ్రహ్మానందం డ్రామా కంపెనీ (2008) టోటల్ ఫిల్మోగ్రఫీ : కధల్న సుమ్మ ఇల్లై (2009) - వేలు నేత్రు ఇందరు నాలి (2008) - వేత్రి నిన్న నేడు రేపు (2008) బ్రహ్మానందం డ్రామా కంపెనీ (2008) సుక్రన్ (2005) పోన్నియిన్ సెల్వన్ (2005) - వేణు (as A.M. Ravi Krishna) 7/G రైన్బో కాలనీ (2004) - కదిర్