నందినీ రెడ్డి(సినిమా దర్శకురాలు) , Nanadini Reddi (sini director)
పరిచయం (Introduction) : విజయాలెప్పుడూ కృషి నుంచి.. కష్టం నుంచి.. ఆచరణాత్మక దృక్పథం నుంచే సిద్ధిస్తాయి. మహిళలు అరుదుగా అడుగిడే దర్శకత్వ శాఖలో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే అభినందనలు అందుకొంటున్న నందినీరెడ్డి తెలుగు సినిమా దర్శకురాలు . జీవిత విశేషాలు (profile) : పేరు : నందినీ రెడ్డి, ఊరు : హైదరాబాద్ , చదువు : ఎం.ఎ. పోలిటిక్స్ (జవహర్లాల్ యూనివర్సిటీ), కుటుంబ సబ్యులు : నాన్న చనిపోయారు ... అమ్మ , తను , ఒక అన్నయ్య, ఇస్టా ఇస్టాలు : భానుమతి (నటి) , విశాల్ భరద్వాజ్ , శోబన్‌బాబు (నటుడు), కెరీర్ : తన మాటల్లో ->"ఈ రంగంలోకి వస్తానని అస్సలు అనుకోలేదు. ప్రతి రెణ్నెల్లకోసారి నా ఆలోచనలన్నీ మారిపోతుండేవి. సివిల్స్ రాయాలనుకున్నా. డాక్టర్ కావాలనుకున్నా. ఇలా పలు విధాలుగా ఆలోచించేదాన్ని. నాకు ముందు నుంచీ ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. దాంతో యాడ్‌ఫిల్మ్‌లు చేయాలనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలో ఒకరి ద్వారా గుణ్ణం గంగరాజుగారు పరిచయమయ్యారు. అలా ఆయనతో కలిసి పని చేయడం మొదలుపెట్టా. ఆ తరవాత కృష్ణవంశీ గారి దగ్గరా పనిచేశాను." సినిమాలు (filmography ): అలా మొదలైంది --2011 =======================================...