ప్రభాస్ , prabhas
================================================= పరిచయం : కృష్ణం రాజు వారసునిగా సిని రంగము లో ప్రవేచిన ఈయన మంచి నటుడు .2002 లో ఈశ్వర్ సినిమా తో తన కెరీర్ ను ప్రారంభంచి గుర్తింపుపొందిన హీరో గా ఎదిగారు . ప్రొఫైల్ : పేరు : ప్రభాస్ . ముద్దు పేరు : బాబు. పుట్టిన రోజు : 23-అక్టోబర్ -1979, ఎత్తు : 6' 2'' , తొలిచిత్రం : ఈశ్వర్ . పేరు తెచ్చినవి : వర్షం .. ఛత్రపతి . తండ్రి : సూర్యనారాయణ రాజు.ఉప్పలపాటి. తల్లి : శివ కుమారి . సోదరి : ప్రగతి . సోదరుడు : ప్రబోద్. నివాసము : జుబ్లి హిల్స్ , హైదరాబాద్ . పుట్టిన ఊరు : చెన్నై -తమిళ్ నాడు , నటించిన కొన్ని తెలుగు సినిమాలు : 2002 : ఈశ్వర్ , 2003 : రాఘవేంద్ర , 2004 : వర్షం , అడవి రాముడు , 2005 : చక్రం , ఛత్రపతి , 2006 : పౌర్ణమి , 2007 : యోగి , మున్నా , 2008 : బుజ్జి గాడు ,