Posts

Showing posts with the label Surya Kiran(director)- సూర్య కిరణ్

సూర్య కిరణ్ , Surya Kiran(director)

Image
పరిచయం : సూర్యకిరణ్ టాలీవుడ్ సిని దర్శకుడు . మలయాళం లో తన కెరీర్ ని ప్రారంభించి తమిళ , తెలుగు సినిమాలుచేస్తున్నారు . నటి కళ్యాణి /కావేరి ని వివాహమాడి ... భార్యనే హీరోయిన్ గా కొన్ని సినిమాలు తీసారు . ప్రొఫైల్ : పేరు : సూర్య కిరణ్ , పుట్టిన తేది : 09/ఆగష్టు , భార్య : కళ్యాణి (కావేరి), ఫిల్మోగ్రఫీ :కొన్ని సినిమాలు > ధన 51 సత్యం 2003 బ్రమహస్తరం రాజు భాయి’ ఆచూకి - రాబోయే సినిమా " డా .రాజశేకర్ తో . source : ఈనాడు దిన పత్రిక సినిమా ====================== visit my website : dr.seshagirirao.com