Posts

Showing posts with the label ఉదిత్ నారాయణ్ (గాయకుడు)

ఉదిత్ నారాయణ్ (గాయకుడు) , Udit Narayan (singer)

Image
ఉదిత్ నారాయణ్ ఒక నేపాలీ గాయకుడు -- నేపాలీ , తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ ,భాషలో ఎన్నో పాటలు పడినారు , సుమారు ౩౦ భాషల లో 15000 , పాటలకు పైగా పాడేరు . కొన్ని నేపాలీ సినిమాలలో నటించారు. ప్రొఫైల్ : పుట్టిన ఊరు : భారద్ గ్రామము - సప్తరి _ నేపాల్ ప్రస్తుతం ఉన్నా ఊరు : ముంబై , కుటుంబము : భార్య : దీప నారాయణ్ - కూడా గాయని , నేపాల్ కు చెందినదే, ఇద్దరు కలిసి చేసిన ఆల్బం ... " దిల్ దీవాన " కొడుకు : ఆదిత్య నారాయణ్ కుడా గాయకుడే ... బాల గాయకుడు గా ను , బాల నటుడు గాను మంచి పేరుంది. ఉదిత్ నారాయణ్ పాడిన కొన్ని తెలుగు పాటలు కో కో కోడి బాగుంటే-...........-జై చిరంజీవ. నాటో వస్తావా -................- మాస్. అమ్మాయే సన్నగా ........... కుషి ఎగిరే చిలకమ్మ ................ బంగారం జై రాజా ......................... ఆయుధం భం భం ....................... బాయ్స్ జంపండువీ ............... వసంతం ఎలా వచ్చవమ్మ ............ సంక్రాంతి కీరవాణి ...................... అవాయమ్వరం నీలి కన్నుల .................ఆర్యం రాదే గోవిందా ...............ఇంద్ర మందార బుగ్గల్లోకి..........డాడీ స్వగతం ....................