లక్ష్మిరాయ్(కన్నడ ) , Laxmi Roy(Kannada)
--------------------------------------------------------------------------------- పరిచయం : లక్ష్మి రాయ్ పుట్టిక తో కన్నడ నటి , తెలుగు , తమిళ , కన్నడ సినిమాలలో నటిస్తున్నారు ," కాంచనమాల కేబుల్ టివి " సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు . నటనపై ఆసక్తి : చిన్నప్పట్నుంచే ఉంది. మాధురీ దీక్షిత్ అంటే ఇష్టం. ఆమెను అనుకరిస్తుండేదాన్నని అంటారు. బయోడేటా : పేరు : లక్ష్మిరాయ్ . నిక్ నేమ్ : అమ్మ లూసీ అని పిలుస్తుంది. ఇద్దరు అక్కలూ నాన్న క్రిష్ణ అని పిలుస్తారు, పుట్టిన తేది : 05- may -1981. పుట్టిన స్థలం : బెంగుళూర్ , కర్ణాటక , ఇండియా , తండ్రీ : రామ్ రాయ్ , తల్లి : మంజుల , అక్కలు : రేష్మ , అశ్విని , మాతృభాష : కన్నడ , నచ్చే హీరోలు : వోహన్‌లాల్, బాలకృష్ణ, షారుఖ్, హీరోయిన్ : ఎప్పటికీ మాధురీ దీక్షిత్, ఖాళీగా ఉంటే : ఇంట్లోనే ఉంటాను. ఫ్యామిలీతో గడుపుతారట , ప్రేమంటే : ఎంతో విలువైంది. మాటలకి అందనిది, దేవుడంటే : నమ్మకం ఉంది. అందరు దేవుళ్లనూ పూజిస్తాను. మనుషుల్లో కూడా దేవుడుంటాడని నమ్ముతారట , ఎదుటివారిలో : నమ్మక ద్రోహం. బ...