పాయల్ ఘోష్ , Payal Ghosh,Harika)
పరిచయం : పాయల్ ఘోష్ దక్షిణ భారత సినీ నటి , పుట్టుకతో బెంగాలీ అయినా యాడ్స్ కోసం నివాసము ముంబై కి మార్చుకున్నారు. అక్కడ యాక్టింగ్ స్కూల్ లో చేరారు . టాటా స్కయ్ , పాంట లూన్స్ , బ్లూస్టార్ వంటి వాటికీ యాడ్స్ చేసారు . డాన్స వచ్చును ,తెలుగు సినిమాల కోసం ఈమె పేరును ' హారిక " గా మార్చుకున్నారు ,.తెలుగులో " ప్రయాణం " సినిమా లో నటించి టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ప్రొఫైల్ : పేరు : పాయల్ ఘోష్ , టాలీవుడ్ లో పేరు : హారిక .. పాయల్ ఘోష్ అనే పేరు దక్షినాది లో కలిసిరాదని అని దర్శకుడు చంద్రశేఖర్ సలహా మేరకు 'హారిక ' అనే మార్చు కున్నారు. పుట్టిన తేది : 13 / నవంబర్ , ఎత్తు : 5' 5'' , చదువు : హాన్స్ గ్రాడ్యుయేట్ -పొలిటికల్ సైన్సు ,ఫాసన్ డిజైనింగ్ లో డిప్లమో , హాబీస్ : పాటలు వినడం , పుస్తకాలూ చదవడం , నాన్న : ఒక ఇంజనీర్ తోబుట్టువులు : ఒక సోదరి , మొదటి సినిమా : ప్రయాణం ఫిల్మోగ్రఫీ : తెలుగు ప్రయాణం , , ఊసరవెల్లి -2011, మిస్టర్ రాస్కెల్ -2011 , కన్నడ వర్శదారే , -2009 ============================ Visit my webs...