సోనియా (హ్యాపీ డేస్), Sonia (Happy Days)
పరిచయం : సినిమా " హ్యాపీ డేస్ " ద్వారా తెలుగు తెరకు వచ్చిన సోనియా అందగత్తె , వుంగరాల జుట్టు . కెరీర్ : తెలుగు సినిమా వజ్రోస్తావల లో శేఖర్ కమ్ముల ఈమెను చూసి ఆడిషన్ కి పిలిచి ,, పెర్ఫార్మెన్స్ బాగున్నందున ' హ్యాపీ డేస్ ' లో ' శ్రావ్య ' రోల్ ఇచ్చారు . సినిమా చూపులు చూడడానికి వెళ్లి సినీ తార అయ్యింది. ప్రొఫైల్ : పేరు : సోనియా , పుట్టిన ఊరు : హైదరాబాద్ , పుట్టిన రోజు : జూలై -29. మతము : హిందూ - తెలుగు అమ్మాయి , కుటుంబము : అమ్మ ఊరు : విజయవాడ , నాన్న ఊరు : బాపట్ల , (2006 లో చనిపోయారు ,) ఒక తమ్ముడు . చదువు : డిగ్రీ - కంప్యుటర్ సైన్స్ & అప్ప్లయన్స్ , ఉద్యోగం : సాఫ్ట్వేర్ ఇంజినీర్ . ఫేవరైట్ నటి : జెనీలియా , ఫేవరైట్ నటుడు : మహేష్ బాబు , హాబీస్ : పుస్తకాలు చదవడం , ట్రావెలింగ్ , నటించిన సినిమాలు : హ్యాపీ డేస్ , వినాయకుడు ,