Arathi(famous kannada actress)-ఆరతి ప్రసిద్ధ కన్నడ నటి
పరిచయం (Introduction) : ఆరతి ప్రసిద్ధ కన్నడ నటి . తెలుగు నటి సంఘవి నాన్నమ్మకి చెల్లెలు . కన్నడ , తమిళ , తెలుగు భాషా సినిమాలలో నటించారు. సుమారు 125 ఫీచర్ ఫిమ్‌స్ లో తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. 2005 లో ఒక కన్నడ సినిమా " Mithayi Mane " కి దర్శకత్వం చేసారు. దీనికి అవార్డ్ కూడా వచ్చింది .( Karnataka State Film Award for Best Children's Film). కర్నాటక విధానసభ లో MLC గా చేసారు. బి.జయమ్మ తరువాత ఈమె 2 వ నటి యం.ఎల్.సి గా చేయడము . జీవిత విశేషాలు (profile) : పేరు : ఆరతి , పుట్టిన ఊరు : అరగల్ - మైసూర్ (కర్నాటక), సినీ పరిశ్రమలో ఉన్న కాలము : 1969-1986 & 2005, భర్త : చంద్రశేఖర్ దేశాయ్ గౌడ్- పెళ్ళి తరువా 1987 సినిమాలకు దూరమై USA లో స్థిరపడ్డారు , పిల్లలు : ఇద్దరి కుమార్తెలు --యశస్విణి (పెద్ద కూతురు), తోబుట్టువులు : the younger sister of the hero, Govardhan, చదువు : SSLC, హాబీలు : పుస్తకాలు చదవడము - గాంధీజీ జీవిత చరిత్ర మున్నగునవి . నటించిన తెలుగు సినిమాలు (filmography ): ఇంటి గౌరవం-- శోభన్, కన్నడ నటి- ఆరతి...