Nikitha Narayan-నికితా నారాయణ్ ,
పరిచయం (Introduction) : నికితా నారాయణ్ .. కన్నడ నటి . మొదట మోడల్ అయి సినీరంగప్రవేశము జరిగినది . పుట్టికకు కన్నడ అయిన తలుగు , తమిళ , కన్నడ , ఇంగ్లిష్ , హిందీ భాషలలో మాట్లాడ గలదు. 2011 లొ " its my love story " సినిమా లో వందన గా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు . జీవిత విశేషాలు (profile) : పేరు : నికితా నారాయణ్ , పుట్తిన తేదీ : 19-మే-1990 , చదువు : డిగ్రీ (సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి - హైదరబాద్ , తండ్రి : ఎడ్వటైజింగ్ లో పని , తల్లి : ఇంటీరియర్ డిజైనర్ , తోబుట్టువు : ఒక చెల్లి , కెరీర్ : ఈమె 10 సం. ల వయసులోనే మోడలింగ్ లో చేసారు . వ్యాపార ప్రకటనలొ ఆడ్వటైజింగ్ మోడల్ గా చేసారు. నటించిన సినిమాలు (filmography ): 201...