Vadde Naveen-వడ్డే నవీన్(actor)
పరిచయం (Introduction) : వడ్డే నవీన్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతని తండ్రి వడ్డే రమేష్ ప్రముఖ తెలుగు సినీ నిర్మాత. జీవిత విశేషాలు (profile) : పేరు : వడ్డే నవీన్ పుట్టిన ఊరు : విజయవాడ, ఆంధ్రప్రదేశ్ తండ్రి_పేరు : వడ్డే రమేష్ వృత్తి: సినిమా నివాసం : హైదరాబాదు నటించిన కొన్ని సినిమాలు (filmography ): కోరుకున్న ప్రియుడు (1997) మనసిచ్చి చూడు (1998) లవ్ స్టోరీ 1999 (1998) స్నేహితులు (సినిమా) (1998) నా హృదయంలో నిదురించే చెలీ (1999) ప్రేమించేమనసు (1999) మా బాలాజీ (1999) బాగున్నారా (2000) అయోధ్య (సినిమా) (2005) ఆదిలక్ష్మి (2006) నా ఊపిరి *==============================* visiti my website > Dr.Seshagirirao-MBBS.