Posts

Showing posts with the label హేమ సుందర్

హేమ సుందర్ , Hema Sundar

Image
పరిచయం : పెద్దదా సినిమాలకు పెద్ద నటులు ఉన్నట్లే చిన్న సినిమాలకు తగ్గ విధంగా చిన్న ఆర్టిస్టులు ఉంటారు . చిన్న సినిమాలు గుమ్మడి గా ప్ర \ ఏరు గాంచిన హేమసుందర్ దాదాపు ౪౦౦ సినిమాలు చేసారు . ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ తండ్రీ పాత్రలే , అక్కినేని నాగేశ్వర రావు ను కలిసి . అయన ద్వార సినిమా లో నటుడి గా జీవితాన్ని ప్రారంభిచిన ఈయన కొంతకాలము సినిమాలకు దూరంగా విదేశాల్లో ఉద్యోగం చేసారు . టి . వి . సీరియల్ లో కూడా నటించారు . ప్రొఫైల్ : ఊరు : కాకినాడ , నాన్న : ఏదూరు అప్పల స్వామి రెడ్డి , మునసబ్ గా పని చేసారు . అమ్మ : సత్యవతి . సోదరులు : ఇద్దరు , మొత్తం ముగ్గురు . చదువు : యస్ . యస్ . యల్ . సి . ఉద్యోగం : కోరమండల్ ఫెర్తిలిజేర్ లో చిన్న ఉద్యోగం . పెళ్లి : 1972 లో పెళ్లి అయ్యింది . పిల్లలు - ఒక అమ్మాయి - తేజస్వి , ఒక అబ్బాయి - నాటకాల ప్రవేశం : మార్కండేయులు అనే మిత్రుడు కధలు రాసేవాడు , తన తో కొన్ని నాటకాలు వేసారు , " నటనలయం " నాటకానికి , రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చినది , సిని ర...