అమ్మ రాజశేకర్(కొరియోగ్రాఫర్) , Amma Rajashekar(choreographer)
పరిచయం : అమ్మ రాజశేకర్ ఒక కొరియోగ్రాఫర్ , ఈ మద్య సినిమా దర్శకుడు గా కుడా చేస్తున్నారు . ప్రభుదేవా , లారెన్స్ లాగా అదే కోవలో ప్రయనిస్తున్నట్లు ఉంది . పోరు సినిమాలో హీరో గా ప్రియమణి తో నటిస్తున్నారు . తన తమ్ముడు - యువన్ ని హీరో గా చేస్తున్నారు , అర్చన హీరోయిన్ గా నటిస్తున్నారు . డైరక్ట్ చేసిన కొన్ని సినిమాలు : గంగ (వెంకి తో తీస్తున్నారు) -2009 2008 -పోరు (ఫయిట్) . 2008 - భీబత్సం , 2006 -రణం -డైరెక్టర్ :అమ్మ రాజశేకర్ 2006 -ఖతర్నాక్ -డైరెక్టర్ :అమ్మ రాజశేకర్ 2007 -టక్కరి -డైరెక్టర్ :అమ్మ రాజశేకర్