వై.వి.యస్.చౌదరి , Chowdary Y V S.
---------------------------------- పరిచయం : వై.వి.యస్.చౌదరి ఒక ప్రముఖ సిని దర్శకుడు , మరియు నిర్మాత . బొమ్మరిల్లు బానర్ అదినేత , ఎన్నోహిట్ చిత్రాలు నిర్మించారు -- ఉదా.. లాహిరి లాహిరి లాహిరిలో , సీతయ్య , దేవదాసు , ప్రొఫైల్ : అసలు పేరు : యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి. స్క్రీన్ నేమ్ : వై.వి.యస్.చౌదరి . పుట్టిన తేది : 23- May- పుట్టిన ఊరు : గుడివాడ . తండ్రి : లారి ఓనర్ , అండ్ డ్రైవర్ , తల్లి : గృహిణి , భట్లపెనుమర్రు (కృష్ణ జిల్లా) కెరీర్ : చాల మంది పెద్ద దర్శకుల - కె.రాఘవేంద్రరావు, రాంగోపాల్ వర్మ , మహేష్ భట్ట , కృష్ణ వంశీ ,లు వద్ద అసిస్టంట్ g గా పనిచేసారు. ఫిల్మోగ్రఫీ : అసిస్టెంట్ ఎడిటర్ గా .. టాప్ టుక్కర్ ,టుక్కర్. అసిస్టెంట్ డైరెక్టర్ గా ... అగ్గిపిడుగు , పట్టాభిషేకం , కలియుగ పాండవులు , అగ్ని పుత్రుడు , సహస సామ్రాట్ , దొంగ రాముడు , అసోసియేట్ డైరెక్టర్ గా ... జానకి రాముడు , రుద్రనేత్ర , జగదేక వీరుడు అతిలోక సుందరి, దర్శకుడు గా ... శ్రీ సీత రాముల కళ్యాణం శుతము రారండి , సీతారామ రాజు , యువరాజు , లాహిరి లాహిర...