Ramalingeswararao Jonnavittula
పరిచయమ : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒక మంచి సినీ గేయ రచియిత . సినిమా పాటలు రాసిన వారిలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకి ఒక ప్రత్యేకత ఉంది. పరిశ్రమలో కుడిచేత్తో, ఎడమచేత్తో పుంఖాను పుంఖాలుగా రాయకపోయినా కొన్నివారాల పాటు పేరడీలు రాసి సాహితీ ప్రియుల్ని అలరించారు. అదే ఆయన ప్రత్యేకత. పేరడీ రాయాలనుకున్న ప్రతి కవీ ముందు ప్రసిద్ధుల కవితలనే అనుకరించడానికి కారణం, వాటినయితే పాఠకులు వెంటనే గుర్తిస్తారనే. పేరడీ కవిత ఎంత నవ్వుతెప్పించినా మూలరచన గుర్తుకు రాకపోతే మాత్రం అది వృథాయే అవుతుంది. తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ కవిత్వంలో పరుగులు తీసేంత ''ఉద్వేగం'' మరొకరి కవితలో కనిపించదు. వాక్య సంయోజనానికి మహాప్రస్థానంలోని కవితలన్నీ నిదర్శనాలే. ప్రొఫైల్ : పేరు : జొన్నవిత్తు ల రామలింగేశ్వరరావు , ఫైల్మోగ్రఫి : 2010 - శ్రీమతి కళ్యాణం ( తెలుగు ) 2010 - ఈడు జోడు ( తెలుగు ) Lyricist (69), Dialogues (5) , Director (3) , Story (2) , Screenplay (2) , Singer (1) 1.) అంజని పుత్రుడు (2009) :: ల్య్రిసిస్ట్ 2.) గోరింతకు (2008) :: ల్య్రిసిస్ట్ ౩.) స...