Posts

Showing posts with the label Mallika Sherawat

మల్లికా శరావత్ , Mallika Sherawat

Image
పరిచయం : మల్లికా షెరావత్ బాలీవుడ్ నటి . సెక్స్ బాంబ్ మల్లికా శరావత్ కి బాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవటంతో ఇప్పుడుదక్షిణాదిలోను మార్కెట్ ను సృష్టించుకోవాలనే ఆలోచనలో ఉంది. ఈ భామతో సినిమా చేయాలని వచ్చిన బాలీవుడ్నిర్మాతలకి మల్లికా చుక్కలు చూపించే విధంగా పారితోషికం అడగటంతో ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసందక్షిణాది వారైనా తనని ఆదరిస్తారని తన చూపుని ఇటు మరల్చింది. తాజాగా తమిళ 'దశవతారం'లో మల్లిక నటించింది. ఇక తెలుగులో నటించేందుకు మల్లిక సిద్ధమౌతోంది. కొందరు తెలుగు యువ దర్శకులతో ఆమె సంప్రదింపులు చేసినట్లుసమాచారం. గతంలో పూరి జగన్నాధ్ మల్లిక తో ఓ చిత్రాన్ని చేయాలనుకున్నారు. అయితే అప్పుడు బాలీవుడ్ లో ఓవెలుగు వెలుగుతోంది. దాంతో ఆ ప్రాజెక్ట్ కుదర్లేదు మరి తెలుగులో ఎవరు ఈ శృంగార తారకు అవకాశమిస్తారో వేచిచూడాలి. ప్రొఫైల్ : స్క్రీన్‌ పేరు - మల్లికా సేరవాట్ , అసలు పేరు - రీమ లాంబా. పెళ్లి : కెప్టెన్ కరం సింగ్ గిల్ - జెట్ ఎయిర్ వే పైలట్ , విడాకులు అయిపోయాయి . పుట్టిన రోజు - అక్టోబర్ 24-1981, జన్మ స్థలం - రోహతక్ (హర్యానా), చదువు - తత్వ శాస్త్రము(philosophy) లో డిగ్రీ. త...