Posts

Showing posts with the label Varun Tej -వరుణ్ తేజ్

Varun Tej -వరుణ్ తేజ్

Image
పరిచయం (Introduction) : ప్రముఖ కథానాయకుడు చిరంజీవి కుటుంబం నుంచి మరో కథానాయకుడు తెరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ తొలి చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. పూజా హెగ్డే నాయిక. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మాత  జీవిత విశేషాలు (profile) :  పేరు : వరుణ్ తేజ్ -కొనెదల ,  నాన్న పేరు : నాగబాబు .కె, పెద్దనాన్న : చిరంజీవి (చినీ హీరో), అమ్మ : పద్మజ ,  తోబుట్టువు : నిహారికా,  ఎత్తు : 6' 4'', పుట్టిన తేదీ : *-*-1989(?), నటించిన సినిమాలు (filmography ): గొల్ల భామ (తొలి చిత్రం),  *==============================*  visiti my website > Dr.Seshagirirao-MBBS.