గోపిక-Gopika
పరిచయం : ఈమె మలయాళ ముద్దుగుమ్మ . జన్మస్థలము కేరళ లోని త్రిశుల్ . నయనతార్ కన్నా ముందు చిత్రసీమలోకి వచ్చిన గోపిక ఎందుకోగానీ చాలా వెనుకపడింది . అడపాదడపా తప్ప పెద్దగా అవకాశాలు లేవు .. గోపిక తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓప్రత్యేక ముద్రను వేసుకుంది. మాతృభాషా చిత్రంలో హీరోయిన్గా పరిచయమైన గోపిక.. ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ... మంచి అవకాశాలను సొంతం చేసుకోంటోంది. ప్రస్తుతం తెలుగులో వీడు మాయలోడు కాదు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రొఫైల్ : పేరు : గోపిక , అసలు పేరు : జేర్లి యంతో , పుట్టిన ఊరు : త్రిస్సూర్ - కేరళ . ఎత్తు : 5' 3'', మతము : క్రిస్టియన్ , మాతృ భాష : మలయాళం , మాట్లాడే భాష లు : మలయాళం , హిందీ , ఇంగ్లీష్ , తమిళ్ . చదువు : బి.ఎ.డిగ్రీ -సోసియలజి , ప్రొఫెస్సిఒన్ : మోడల్ / నటి . మొదటి సినిమాలు : మలయాళం = ప్రనయమని తూవాల్-2002, తమిళం = ఆటోగ్రాఫ్ -2004 , తండ్రి : అంతో ఫ్రాన్సిస్ , తల్లి : దేస్సి అంతో , సోదరి : క్లిన్లి , భర్త : యన్.ఆర్.ఐ . దగ్గరి బందువే . గోపిక నటించిన తెలుగు చిత్రాలు నా ఆటోగ్రాఫ్ లేత మనసులు యువ సేన వీడు మాయలోడు , వీధి మూల...