Posts

Showing posts with the label Prabhudeva-ప్రభుదేవా

ప్రభుదేవా , Prabhudeva

Image
పరిచయం : దాన్సర్ గా , డాన్స్ మాస్టర్ గా , హిరో గా , దర్శకుడు గా బహుముఖ ప్రజ్ఞా శాలి- ప్రభుదేవా , ఇండియన్ మైకల్జాక్సన్ అంటారు . ఈయన డాన్సర్మాస్టర్ . సుందరం- కొడుకు. తమిళ , కన్నడ , తలుగు మలయాళం లో నటించారు , ప్రొఫైల్ : పేరు : ప్రభు దేవా . అసలు పేరు : ప్రభు దేవా సుందరం . పుట్టిన తేది : 03- ఏప్రిల్ -1973- పుట్టిన ఊరు : మైసూర్ , కర్ణాటక , నివాసము : చెన్నై , తండ్రి : ముగురు సుందరం మాస్టర్ , భార్య : లత (రామలత్ ), పిల్లలు :ముగ్గురు , పెద్ద కొడుకు 13 ఎల్ల వయసు లో కాన్సర్ తో చనిపోయాడు . మాతృభాష = కన్నడ . ఫిల్మోగ్రఫీ : వంద పై బడి సినిమాలు చేసారు . నువ్వొస్తానంటే (దర్శకుడు) పౌర్ణమి (దర్శకుడు) ప్రభుదేవా, లైలా, నేహాలు ప్రధాన పాత్రధారులుగా నటించిన తమిళ అనువాద చిత్రం 'సత్తి'. మళ్లీ పెళ్లి ఆలోచన లేదు ''తెలుగు పరిశ్రమ దర్శకుడిగా నాకు జీవితాన్నిచ్చింది. అందుకే టాలీవుడ్‌ని ఎప్పటికీ మర్చిపోను. ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల తెలుగు సినిమాపై దృష్టి పెట్టలేకపోతున్నా. మంచి కథ వస్తే తెలుగులో నటిస్తాన'...